Random Video

Who is Dangeti Jahnavi? India’s First NASA International Air & Space Program Graduate Story

2025-06-24 23 Dailymotion

అంతరిక్షయానం అందరికీ సాధ్యమయ్యే పనికాదు..! అలాంటి అసాధ్యాన్ని మన తెలుగమ్మాయి సుసాధ్యం చేయబోతోంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల దంగేటి జాహ్నవి.. అంతరిక్షంలో అడుగుపెట్టే అద్భుత అవకాశాన్ని దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి 2029లో అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్నారు. జాహ్నవి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి నాసా నిర్వహించే ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందారు.

Meet Dangeti Jahnavi, a 23-year-old aerospace enthusiast from Andhra Pradesh who became the first Indian to complete NASA’s prestigious International Air and Space Program. Selected as an astronaut candidate for a 2029 orbital mission, Jahnavi’s inspiring journey from a small town to space exploration showcases the power of passion and perseverance in STEM fields. Learn about her achievements, including her work with ISRO, asteroid discovery, and international space training programs. This is a must-watch story for anyone dreaming of reaching the stars!

#DangetiJahnavi #NASA #AstronautCandidate #SpaceExploration #STEM #IndiaInSpace #ISRO #SpaceMission #FutureAstronaut #Inspiration

Also Read

Shubhanshu Shukla: శుభాంశు శుక్లా రోదసి యాత్ర.. ఇస్రో కీలక ప్రకటన :: https://telugu.oneindia.com/science-technology/shubhanshu-shuklas-space-journey-isro-announces-new-launch-date-for-axiom-4-mission-439735.html?ref=DMDesc

ముందే గుర్తించారు కాబట్టి సరిపోయింది..!! :: https://telugu.oneindia.com/science-technology/axiom-4-mission-postponed-again-due-to-this-reason-439289.html?ref=DMDesc

ఇస్రో ప్రతిష్ఠాత్మక మిషన్ తాత్కాలిక బ్రేక్.. :: https://telugu.oneindia.com/science-technology/weather-forces-postponement-of-axiom-4-439195.html?ref=DMDesc