Iran, Israel Conflict 2025 Reasons, Timeline and Ceasefire Explained in Detail in Telugu: ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య మొదలైన యుద్ధం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగడంతో "మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా?" అన్న భయాలు కూడా వచ్చాయి. అయితే చివరికి కథ సుఖాంతమైంది. రెండు దేశాలు కాల్పులు విరమించాయి.
#IranIsraelWar #WW3 #MiddleEastConflict #TeluguExplainer #IranAttack #IsraelRetaliation #TrumpIntervention #IranNuclearCrisis #OperationMidnightHammer #WarTimeline #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️