కిడ్నీ మార్పిస్తామని లక్షల్లో మోసం - కోదాడలో ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్
2025-06-25 8 Dailymotion
కిడ్నీ బాధితుల నుంచి లక్షల్లో వసూలు చేస్తున్న ముఠా - కోదాడలో ఒకరి నుంచి రూ.22లక్షలు కాజేసిన దుండగులు - మరో పదిమంది నుంచి కూడా భారీగా వసూలు - ఆరుగురిని పట్టుకున్న పోలీసులు