Random Video

మా టిఫిన్‌ బండికి అనుమతివ్వండి - కలెక్టర్ వద్దకు 8 ఏళ్ల బాలుడు

2025-06-30 6,515 Dailymotion

తనకు వచ్చిన కష్టానికి కలెక్టరేట్ మెట్లు ఎక్కిన 8 ఏళ్ల బాలుడు - జీవనాధారమైన టిఫిన్‌ బండిని నడుపుకునేందుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి