టెక్నాలజీ పరంగా అప్ డేటెడ్ గా ఉండడంలో భాగంగా లేటెస్ట్ గా CD, DVDల తర్వాత లేటెస్ట్ ట్రెండ్ సెట్టర్ అయిన Blu-Ray రైటర్ అనేది US నుండి eBay ద్వారా కొనుగోలు చేసి తెప్పించుకున్నాను. ఒక్కో Blu-Ray డిస్కులో 25GB డేటాని స్టోర్ చేయవచ్చు. అదే DL (డబుల్ లేయర్డ్) డిస్కులో అయితే 50 GB వరకూ డేటాని స్టోర్ చేసుకోవచ్చు. నాకు ఈ బ్లూ-రే రైటర్ వచ్చిన వెంటనే నా టెక్నికల్ ఆర్కైవ్స్ లో ఉంచుకోవడానికి ప్యాకింగ్ విప్పుతూ తీసుకున్న వీడియో ఇది. - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ nallamothusridhar editor computerera telugu magazine