Random Video

telugu తెలుగు databse collation మారాలంటే ఇలా Full HD

2011-02-25 36 Dailymotion

వెబ్ డిజైనర్లు, స్వంతంగా వెబ్ సైట్లు క్రియేట్ చేసుకునే వారూ డేటా బేస్ లతో కూడుకున్న Scriptలను తమ హోస్టింగ్ స్పేస్ లో ఇన్ స్టాల్ చేసినప్పుడు, ఇన్ స్టలేషన్ పూర్తయిన తర్వాత అంతా బాగాన పనిచేస్తూ text విషయంలో మాత్రం telugu hindi tamil వంటి యూనీకోడ్ అక్షరాలు ??? (క్వశ్చన్ మార్కులుగా) వచ్చే అవకాశముంది. మీకూ ఇలాంటి పరిస్థితి ఏర్పడితే మీరు ఆ script కోసం తయారు చేసుకున్న డేటాబేస్ యొక్క collationని మార్చడం ద్వారా ఆ సమస్యని ఎలా అధిగమించవచ్చో ఈ క్రింది వీడియోలో చూపిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మాసపత్రిక nallamothusridhar editor computerera telugu magazine nallamothu sridhar